Health: కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.. పిల్లల విషయంలో పేరెంట్స్ కి కీలక సూచనలు!
ఎండలు తగ్గిపోయి.. వర్షాలు మొదలయ్యాయి. దీంతో వాతావరణంలో మార్పుల కారణంగా జబ్బులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే కరోనా విజృంభించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో పేరెంట్స్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని కీలమైన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.