Foods to Avoid in Rainy Season: వర్షాకాలం ఆహ్లదకరమైన వాతావరణంతో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తెస్తుంది. ఈ సీజన్‌లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు. వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో కూడిన కూరగాయలు కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. వర్షాకాలంలో తేమ పెరగడం వల్ల, రోజూ తినే ఈ పండ్లు, కూరగాయలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కడుపులోకి చేరి ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
పూర్తిగా చదవండి..Rainy Season: వర్షాకాలంలో ఈ ఆహారాలు తిన్నారో మీ పని అంతే..!
వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో తినే ఆహరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మష్రూమ్, సీఫుడ్ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. అధిక తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
Translate this News: