Heart Attack: నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. గుండెపోటు వచ్చే ఛాన్స్..!
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎదుర్కొనే 5 గుండెపోటు లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే, ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినా.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.