BJP : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న వేళ.. బీజేపీ(BJP) లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్(Rajvir Diler) అలీగఢ్ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యం(Health Problem) తో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
పూర్తిగా చదవండి..BJP MP : అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..బీజేపీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.
Translate this News: