Telangana: తెలంగాణలో విషాదం.. ఇంటర్ విద్యార్థికి గుండె పోటు స్పాట్లోనే డెడ్
తెలంగాణలో గుండెపోటుతో విద్యార్ధి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో ఇంటర్ చదువుతున్న మణిదీప్(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
/rtv/media/media_files/2025/09/20/bank-manager-commits-suicide-2025-09-20-13-11-06.jpg)
/rtv/media/media_files/2025/04/30/kgPrmt7LBZoWZu7rnUMd.jpg)
/rtv/media/media_files/2025/07/13/kidnapping-of-a-minor-boy-2025-07-13-21-12-58.jpg)
/rtv/media/media_files/2025/06/05/kKa85BNLSzJEHJmp0xSo.jpg)