హైదరాబాద్Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి కంచ గచ్చబౌలి భూముల వివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. తాజ్‌కృష్ణలో HCUSU, ఏబీవీపీతో విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను విచారించింది. By K Mohan 10 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyPastor Praveen Friend Shocking Facts Revealed🔴LIVE : ప్రవీణ్ భార్యకు ఫోన్‌చేసి | Jessica Pagadala By RTV 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’ HCU భూవివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. తక్షణమే చెట్లు నరికివేతను ఆపివేయాలని ఆదేశించింది. ఓ నిపుణులు కమిటి వేసి.. పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసులో సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చింది. By K Mohan 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBREAKING : ఒక్క చెట్టు కూడా నరకొద్దు..సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్! హెచ్‌సీయూ కంచ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. By Krishna 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyPastor Praveen Brother Kiran Pagadala Shocking Facts Revealed🔴LIVE : ప్రవీణ్ డె*త్ మిస్టరీ.. ! | RTV By RTV 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyMLC Balmoor Venkat On HCU Land Issue | కబ్జా చేసింది వాళ్లే..ఇదే ప్రూఫ్ | Rameshwar Rao My Home |RTV By RTV 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు! BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. By Nikhil 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ HCUకి చెందిన 400 ఎకరాల భూముల విక్రయంపై వివాదం నెలకొంది. దీనిపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సేవ్హెచ్సీయూ అంటూ రాసుకొచ్చారు. By B Aravind 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్! కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. By Nikhil 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyHigh Tension At HCU Campus | HCUలో టెన్షన్ టెన్షన్ ! | Hyderabad University Land Dispute Issue By RTV 31 Mar 2025 07:35 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn