హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్
యూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. గతంలో యువసామ్రాట్ అనే వ్యక్తిపై కేసు పెట్టిన హర్షసాయి తన అడ్రస్ గా పోలీసులకు ఇమ్రాన్ అడ్రస్ ను ఇవ్వడం చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు.
హర్షసాయికి బిగుస్తున్న ఉచ్చు.. లుక్అవుట్ నోటీసులు జారీ!
యూట్యూబర్ హర్షసాయికి ఉచ్చు బిగుస్తోంది. లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నార్సింగి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్నారు.
యూట్యూబర్ హర్షసాయికి షాక్!
యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం హర్షసాయి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని వారిని కోర్టు ప్రశ్నించింది.
ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, హర్షసాయి కావాలని చేయిస్తున్నాడని ఆరోపించింది. ఆధారాలతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Women Harassment : రీల్ లైఫ్ హీరోలు..రియల్ లైఫ్ విలన్లు.. బయటపడుతున్న సెలెబ్రెటీల భాగోతాలు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సెలెబ్రెటీలు, యూట్యూబర్ల పై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఒక సెలెబ్రెటీ ఘటన మరువక ముందే మరో సెలెబ్రెటీ బాగోతం వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్, పేరు తెచ్చుకున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది. దీని వల్ల వారు ఇన్నాళ్లుగా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట అంతా ఒక్కసారిగా మసకబారుతుందని చెప్పొచ్చు. ఇటీవలే కాలంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలెబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పది కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా.. హర్షసాయి సంచలన ఆడియో లీక్!
యూట్యూబర్ హర్షసాయి మరో ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు' అంటూ హర్ష మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.
కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి రేప్.. హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు హర్ష ఇల్లీగల్ లిక్కర్ మాఫీయాలో కోట్లు సంపాదించినట్లు బాధితురాలు మాట్లాడిన మరో ఆడియో లీకైంది.
Harsha sai: ఎవరీ హర్ష సాయి? యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లా..!
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అసలు హర్ష సాయి ఎవరు..? యూట్యూబ్ లో అతను ఎలా పాపులర్ అయ్యాడు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.