రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!
నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు.