తెలంగాణ TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా! బీఆర్ఎస్తో కలిసి పనిచేసేదే లేదని కుండబద్దలు కొట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఖమ్మం సభ తర్వాత జరిగిన బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖమ్మం సభలో అమిత్‌షా వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందారో అందరికి తెలిసిందేనని ఫైర్ అయ్యారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల సిద్ధిపేట జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు కాపీలను మంత్రి హరీష్‌రావు దేవాలయ అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎమ్మెల్యే మైనంపల్లిపై విమర్శలు మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆపరేషన్ హరీష్ : పొంగులేటికి షాక్ ఇచ్చేలా ఆయన ముఖ్య అనుచరునికి గాలం మాజీఎంపీ, ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు అధికారపక్షం బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇక మొదటి నుంచి పొంగులేటి వెంటే ఉన్న తెల్లం వెంకటరావు ఆయన్ని విడిచి.. పొంగులేటి బయటికి వచ్చిన పార్టీలోనే జాయిన్ అవ్వడం బిగ్ షాక్ ఇచ్చింది. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn