రాజకీయాలు Harish Rao-KTR: ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు! కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించి సందడి చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ డ్రైవ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కనే కూర్చున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly: విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు.. భట్టి సంచలన రిపోర్ట్! ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. నిన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: అందుకే కిషన్ రెడ్డికి ఫోన్ చేశాను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తాను తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాననే దానిపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులు నొక్కదాని.. తమది ప్రజాపాలన అంటూ హరీష్ రావుపై చురకలు అంటించారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హరీష్ రావు - రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం.. కౌంటర్ల మీద కౌంటర్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం హరీష్ రావు, రాజగోపాల్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హరీష్ ను బీఆర్ఎస్ వాడుకుని వదిలేస్తారంటే, పైసలిచ్చి పదవులు కొనలేదని హరీష్ కౌంటర్ వేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు! అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్పందించారు హరీష్ రావు. కరోనా, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయి అని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే లక్ష కోట్ల అప్పు తగ్గేదని ఆయన అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మేమూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పక్షానికి కూడా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ కు లేఖ రాశారు. ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. తాము కూడా సభ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: 'కాళేశ్వరం'పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసిన హరీశ్, కేసీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి.. హరీష్ రావు సంచలన కామెంట్స్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. అసలు రేవంత్ పేరే రైఫిల్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌ది అని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంది బీఆర్ఎస్ అన్నారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly: మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పదవుల కోసం పార్టీ మారే తత్వం తమకు లేదని సీఎం రేవంత్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు కోసం తమ పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn