Hardik Pandya: పాండ్యాకు వరుస షాకులు.. కెరీర్‌తో పాటు పర్శనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు!
హార్దిక్ పాండ్యాకి మంచి రోజులు నడవడంలేదు. వైస్‌కెప్టెన్సీ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తుందనుకుంటే ఉన్న పదవి కూడా ఊడింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్‌కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యాడు. అటు నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు.