T20 Rankings : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు.