ఆగస్టు 27న భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు మంగళవారం పల్లెకలే స్టేడియంలో శిక్షణ ప్రారంభించింది. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఇతర కోచ్‌లు శిక్షణను పర్యవేక్షించారు. అయితే శిక్షణ సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ నాయర్ తో గొడవపడిన హార్థిక్!
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త కోచ్ అభిషేక్ నాయర్ తో గొడవపడ్డాడని ఇంటర్నెట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శ్రీలంక పర్యటనలో భాగంగా పల్లెకలే లో ప్రాక్టీస్ చేస్తుండగా హార్థిక్ కొట్టిన షాట్ వల్ల ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Translate this News: