ఈ పనులు చేయకపోతే మీ లైఫ్ హ్యాపీనే
ఇతరులతో పోల్చుకోవడం, అన్నింటికి ఒకే చెప్పడం, గతం కోసం ఎక్కువగా ఆలోచించడం వంటివి చేయకపోతే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
ఇతరులతో పోల్చుకోవడం, అన్నింటికి ఒకే చెప్పడం, గతం కోసం ఎక్కువగా ఆలోచించడం వంటివి చేయకపోతే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
సంతోషంగా ఉండటం అనేది పూర్తిగా వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది.ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీ వ్యాపింపజేస్తారు. అయితే సంతోషంగా కనిపించే వారిలో ఈ అలవాట్లు ఉంటాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సంతోషమనే స్వర్గంలో విహరించే అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ ఛాన్స్ మీకు వస్తుంది. పాజిటివ్ థింకింగ్‌తో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశంసలు, ఆశీర్వాదాలు, సహాయం వంటివి పొందడం, ఇవ్వడంలోనూ చెప్పలేని ఆనందం ఉందటుంది.
మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు.