Hanuman Shobha Yatra : జై శ్రీరాం నినాదాలతో మార్మోగుతున్న హైదరాబాద్
‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లో వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి.
Hanuman: హనుమంతుడి ఈ 4 మంత్రాలు పఠిస్తే.. మీ కష్టాలన్నీ పరార్!
హనుమాన్ జీని పూజించి మంత్రాలను జపించడం వల్ల ప్రతి కష్టాన్ని తొలగిపోతాయి. 'ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహా.' 'ఓం హన్ హనుమతే రుద్రతాకాయం హున్ ఫట్.' 'ఓం హన్ హనుమతే నమః.' 'ఓం నమో భగవతే హనుమతే నమః.' ఈ మంత్రాలను జపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Year Ender 2024 : 'హనుమాన్' నుంచి 'పుష్ప2' వరకు.. ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలు
2023తో పోలిస్తే 2024లో టాలీవుడ్లో సినిమాల సందడి మరింత పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్స్ గా నిలిచాయి. హనుమాన్ నుంచి పుష్ప2 వరకు.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
Hanuman: ఆజన్మ బ్రహ్మచారిని స్త్రీరూపంలో కొలిచే ఏకైక ఆలయం
ఛత్తీస్‌గఢ్‌లో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. రతన్‌పూర్‌లో గిర్జాబంధ్లో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. ఈ ప్రత్యేకమైన ఆలయం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు
భూపాలపల్లి జిల్లాలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమైంది. దీంతో గ్రామా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలో పడ్డారు. ఇది దుష్టశక్తుల పనా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV
మా గ్రామానికి ఆంజనేయుడు వచ్చాడు.. అల్లూరి జిల్లాలో సంబరాలు!
అల్లూరి సీతారామరాజు జిల్లా జడ్డంగి గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ప్రవహిస్తున్న మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. దీంతో సాక్ష్యాత్తూ ఆ ఆంజనేయ స్వామి మా ఊరికి వచ్చాడని గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.