Saturday Worship : శనిదేవుడు, హనుమంతుడు.. వీరిలో శనివారం ఎవరిని పూజించాలి?
సూర్య సంహిత ప్రకారం హనుమంతుడు శనివారం జన్మించాడు. అందుకని శనివారం హనుమంతుడు పూజిస్తే మంచిది. ఇక దోషాల నివారణకు ఈ రోజున శనిదేవుడిని పూజించవచ్చు. హిందూమతం ప్రకారం శనివారం ఈ ఇద్దరి దేవుళ్లను పూజించడం సబబే.