తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్.. వారికి రుణమాఫీ కోసం రూ.33 కోట్లు మంజూరు
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.33 కోట్లు మంజూరి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.