World Hair cut Prices: వామ్మో హెయిర్ కట్‌కి ఇన్ని డబ్బులా.. ఈ దేశంలోనే కాస్ట్ ఎక్కువ?
వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ప్రపంచంలో నార్వే దేశంలో హెయిర్ కట్ సేవల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పురుషుల హెయిర్ కట్ కి 64.50 డాలర్లు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.5400 ఖర్చవుతుంది. అదే మహిళలకు అయితే రూ. 6500 అవుతుంది.