సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. ఈ క్రమంలోనే ఆమె ధ్యానంలో పాల్గొన్న ఫోటోలను కొన్నింటిని అభిమానులతో పంచుకుంది. గత కొంత కాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్..దానికి చికిత్స తీసుకోవడానికి మూవీస్ కి బ్రేక్ తీసుకుంది అనుకున్నారు.
పూర్తిగా చదవండి..కొత్త లుక్ లో సామ్!
తాజాగా సమంత కొన్ని చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిలో సమంత కొత్త లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. జుట్టు కట్ చేయించుకుని బీచ్ వద్ద నుంచుని ప్రకృతిని ఆరాధిస్తున్న ఫోటోని సామ్ పోస్ట్ చేశారు.
Translate this News: