Hardik Pandya: స్టైలిష్ హెయిర్‌ కట్‌తో నయా లుక్స్‌లో హార్డిక్ పాండ్యా.. అదిరిందంటూ ఫిదా అవుతున్న గర్ల్ ఫ్యాన్స్!

ఆసియా కప్ 2025కు హార్డిక్ పాండ్యా ఈ సారి నయా లుక్‌తో రెడీ అయిపోయాడు. జుట్టును కత్తిరించుకుని ప్లాటినం రంగు వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాండ్యా ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయిందని గర్ల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు