BIG BREAKING: లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం.. గురి చూసి లేపేసిన భారత్!
ఆపరేషన్ సింధూలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం అయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిస్సైల్ హఫీజ్ తలదాచుకున్న మురిద్కే లోని మసీదును హిట్ చేసింది. దీంతో ఇందులోనే అతను కచ్చితంగా మరణించి ఉంటాడని అంటున్నారు.