Frog In Chips Packet : చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప..ఖంగుతిన్న కస్టమర్లు!
గుజరాత్లోని జామ్నగర్లో తాజాగా చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జాస్మిన్ అనే మహిళ తన మేనకోడలి కోసం కొన్న చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప రావడంతో ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.