Modi Caste Row: మోదీ అసలైన కులం ఏంటి? రాహుల్ గాంధీ చెప్పినదాంట్లో నిజమెంత?
రాహుల్‌గాంధీ ఆరోపించినట్టు ప్రధాని మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదా? ఆయన గుజరాత్ సీఎంగా మారిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారా? అసలు మోదీ కులమేంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.