BIG BREAKING: గిన్నిస్ రికార్డుల్లోకి తెలంగాణ బతుకమ్మ!
సరూర్నగర్ మైదానంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం పదివేల మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనగా 1354 మంది మహిళలతో ఒకేసారి బతుకమ్మ ఆడించి.. గిన్నిస్ రికార్డు సాధించారు.