Reverse Typing : రివర్స్ లో టైపింగ్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డు సృష్టించిన హైదరాబాదీ..
హైదరాబాద్ కు చెందిన అష్రాఫ్ కేవలం 2.88 సెకన్లలోనే 26 ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ను వెనక నుంచి ముందుకు టైప్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు.వివరాల్లోకి వెళ్తే..