World Guinness Record : హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఓ లాయర్(Lawyer) సాధించిన అసాధారణ ఘనత నెటిజన్లను అవాక్కు చేస్తోంది. అతనికి ఏకంగా గిన్నిస్ రికార్డు తెచ్చి పెట్టింది.
పూర్తిగా చదవండి..Reverse Typing : రివర్స్ లో టైపింగ్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డు సృష్టించిన హైదరాబాదీ..
హైదరాబాద్ కు చెందిన అష్రాఫ్ కేవలం 2.88 సెకన్లలోనే 26 ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ను వెనక నుంచి ముందుకు టైప్ చేసి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు.వివరాల్లోకి వెళ్తే..
Translate this News: