IPL 2025 Points Table: సగం ఐపీఎల్ సీజన్ కంప్లీట్.. 10 పాయింట్లతో 4 టీమ్స్ - టేబుల్ టాపర్ ఎవరంటే?
ఐపీఎల్ 2025 పోరు ఉత్కంఠగా నడుస్తోంది. ఈ సీజన్ సగం కంప్లీట్ అయింది. పాయింట్ల టేబుల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు సైతం 10 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాయి. ఆఖరి స్థానంలో సీఎస్కే జట్టు ఉంది.