Shorts for app గ్రూఫ్-3 పరీక్ష.. అరగంట ముందే గేట్స్ మూసివేత | Group 3 | RTV గ్రూఫ్-3 పరీక్ష.. అరగంట ముందే గేట్స్ మూసివేత | Group 3 | Telangana Government makes all the necessary arrangements for Group 3 exams and passes strict orders to organize properly| RTV By RTV Shorts 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..! గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GROUP 3: సగం మంది గ్రూప్ 3 పరీక్షలకు డుమ్మా గ్రూప్ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు | Group 3 Exams Begin Across Telangana From Today | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group 3 ఎగ్జామ్ వేళ.. మనస్సు దోచే పరిణామాలు తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn