AI టెక్నాలజీతో గూగుల్ పేలో సూపర్ అప్డేట్.. వారు కూడా వాడొచ్చు
గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్డేట్ తీసుకురానున్నారు. గూగుల్ పేలో వాయిస్ కమాండ్లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి.