Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్!
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది.