బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.