ఆంధ్రప్రదేశ్ Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ! పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గి రూ.57,200ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 200 తగ్గి రూ.63,050కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.77,800 వద్ద ఉంది. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price : బంగారం మళ్ళీ పైపైకి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 పెరిగి రూ.58,500ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 పెరిగి రూ.63,820లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 తగ్గి రూ.79,800ల వద్దకు చేరుకుంది. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today : దిగివస్తున్న బంగారం.. ఈరోజు ఎంత తగ్గింది అంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 13) కూడా దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200లు తగ్గి రూ.56,750లకు, 24 క్యారెట్ల బంగారం .220ల వరకూ తగ్గి రూ.61,910లకు దిగి వచ్చింది.. వెండి కూడా కేజీ రూ.77,700ల వద్ద ఉంది. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే.. బంగారం ధరలు దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు (డిసెంబర్ 12) మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.56,950లు గాను, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,130లు గాను ఉంది. వెండి కేజీకి రూ.77,800 గా ఉంది. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. పసిడి ప్రియులకు ఊహించని షాక్..!! మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం 22క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 57,350 ఉంది. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 62,560గా ఉంది. 22 క్యారెట్లపై రూ. 250, 24 క్యారెట్లపై రూ. 270 ధర పెరిగింది. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా? గత వారంలో బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు గత వారాంతంలో ఉన్న రేట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లు 10 గ్రాములకు 56,550లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 61,690లుగానూ ఉంది. వెండి ధర కేజీకి 79,500 వద్ద కొనసాగుతోంది. By KVD Varma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త...తగ్గిన బంగారం, వెండి ధర..!! బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Down: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే? గత పదిరోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ. 60లోపే నమోద అయ్యింది. అయితే ప్రస్తుతం బంగారం ధర మరింత తగ్గింది. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn