Gold Rates Today : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ గా పెళ్లిళ్లు(Marriages) జరుగుతున్నాయి. చాలా కాలం తరువాత ముహుర్తాలు ఉండడంతో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. సుమారు ఈ సీజన్ లో 42 లక్షల వివాహాలు జరగనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలో బంగారం కొనే వారు కూడా విపరీతంగా పెరిగారు. పెళ్లి అంటేనే నగలు. మగువలు పెళ్లిలో మరింత అందంగా కనిపించేందుకు నగలనే ఎంచుకుంటారు.
పూర్తిగా చదవండి..Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!
బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది.
Translate this News: