Godavari Water: హైదరాబాద్కు గోదావరి వాటర్ బంద్
హైదరాబాద్ నగరానికి గోదావరి వాటర్ బంద్ కానున్నాయి. అయితే అవి పూర్తిగా కాదు. ఈ నెల 9,10 తేదీల్లో నగరానికి గోదావరి జలాలు రావు. 48 గంటలు అంటే రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.