Viral Video: రన్నింగ్ జెయింట్ వీల్కు వేలాడిన బాలిక.. వీడయో వైరల్
భారీ జెయింట్ వీల్ ఎక్కిన 13ఏళ్ల బాలిక సీటు నుంచి జారిపోయి ఐరన్ రాడ్స్ పట్టుకొని వేలాడింది. 60 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్లపాటు వేళాడుతూనే ఉంది. తర్వాత పాపను సురక్షితంగా కిందకు చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.