అమెరికాలో తెలగు అమ్మాయి గల్లంతయింది. వాషింగ్టన్ స్టేట్ లో ఉంటున్న శ్వేత చిరుమామిళ్ళ సముద్రపు అలకు బలి అయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకోవలసి వచ్చింది. ఒలింపిక్ నార్త్ వెస్ట్ పెనిసులాలో ఉన్న రియాల్టో బీచ్ కు శ్వేత తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్ళింది. అక్కడ సముద్రంలో ఆడుకుంటుండగా ఒక పెద్ద రాకాసి అల వచ్చి వారందరినీ ముంచేసింది. అక్కడితో ఆగకుండా శ్వేతను తనతో పాటూ తీసుకుని వెళ్ళిపోయింది కూడా. శ్వేత చిరుమామిళ్ళ వయసు 26. హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి.
పూర్తిగా చదవండి..telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల
అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి శ్వేత చిరుమామిళ్ళ మృతి చెందారు. అక్కడి రియాల్టో బీచ్ లో సరదాగ గడపడానికి వెళ్ళిన శ్వేతను రాకాసి అల పొట్టనపెట్టుకుంది.
Translate this News: