కాలేజీ యువతిపై బాబా అత్యాచారం | Rajasthan Sikar Baba Ra*pe Case | RTV
ఏపీ ఏలూరు జిల్లా 'శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్' బాలికలపై అత్యాచారానికి పాల్పడిన బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హాస్టల్ వార్డెన్, భార్య ఫణిశ్రీ సహకారంతోనే శశికుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గుర్తించారు.
కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బద్లాపూర్ ప్రైవేట్ స్కూల్ చిన్నారుల అత్యాచారం కేసులో భయంకర నిజాలు బయటకొచ్చాయి. నిందితుడు అక్షయ్ షిండే తమ బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేశాడని బాధిత బాలికలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.