Supreme Court: బెంగాల్లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసులో కోల్కతా హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ ఇచ్చిన తీర్పుపై జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ తీర్పును కొట్టేవేసింది. దీనిని అమానుషంగా పేర్కొంటూ నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరించింది.
పూర్తిగా చదవండి..Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు!
కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Translate this News: