Delhi: పెళ్ళయిన 3నెలలకే.. హార్ట్ ఎటాక్తో చనిపోయిన భర్త.. ఏడో అంతస్తు నుంచి దూకిన భార్య
పెళ్ళయి మూడు నెలలే అయింది. అంతలోనే మృత్యువు వారిద్దరినీ కబళించింది. ఒకరోజు తేడాలో నవ దంపతులు ఇద్దరూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని ఘాజియాబాద్లో జరిగింది.