DeepSeek AI: ఇండియా సర్వర్‌లో డీప్‌సీక్ AI.. త్వరలో భరత్‌కు ఓ సొంత ఏఐ మోడల్..!
భారతదేశం సొంత ఏఐ మోడల్ లాంచ్ చేయాలని ఆలోచిస్తోందని సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. ఒడిశాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. అందులో భద్రతా కారణాల వల్ల చైనా డీప్‌సీక్ AIని ఇండియా సర్వర్‌లో హోస్ట్ చేస్తామని గురువారం ఆయన ప్రకటించారు.