క్రైంKhammam ఖమ్మంలో ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ లీకై ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలు.. ఖమ్మం తల్లాడ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. ఆరుగురిలో 7 ఏళ్ళ బాలుడు, ఒక వృద్ధురాలు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. By Archana 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన ఘనట బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం వంట చేస్తూ తల్లి బయటకు వెళ్లింది. అదే సమయంలో మంటలు సిలిండర్‌కు అంటుకొని ప్రమాదం జరిగింది. కలెక్టర్ కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. By K Mohan 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంవిషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. By Kusuma 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, పది మందికి తీవ్ర గాయాలు నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు. By Madhukar Vydhyula 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyVisakhapatnam Gas Cylinder Incident Updates | గ్యాస్ సిలిండర్ విధ్వంసం | Adarsh Nagar | RTV By RTV 26 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn