TG Crime:హైదరాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్...108 కిలోల గంజా స్వాధీనం
ఒడిశా నుంచి విశాఖపట్నం మీదుగా పూణే కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రవాణాలో కీలకంగా ఉన్న అంతర్రాష్ట్ర గాంజా ముఠా సభ్యులను రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టి పోలీసులు, రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.