తెలంగాణDelimitation: ప్రత్యేక దేశంగా సౌత్ ఇండియా.. MLA సంచలన కామెంట్స్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఏం పీ*క్కుంటావో పీ**క్కో | Gangula Kamalakar Strong Warning To Karimnagar Mayor Sunil Rao | RTV By RTV 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyED విచారణపై గంగుల కమలాకర్ రియాక్షన్ | Gangula Strong Reaction On ED Investigation On KTR | RTV By RTV 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsబరాబర్ నడిరోడ్డుపై.. MLA Kaushik Reddy Mass Warning To Congress Leaders | Sanjay | RTV By RTV 13 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGangula Kamalakar: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్? TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరుతున్నట్లు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. కాగా నిన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. By V.J Reddy 22 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguభాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? బండి సంజయ్ కి గంగుల సవాల్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. ప్రచారంలో డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేస్తావా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తాను భారీ మెజారిటీతో గెలబోతున్నానంటూ గంగుల ధీమా వ్యక్తం చేశారు. By srinivas 29 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguబండి సంజయ్ ఓ దుర్మార్గుడు.. నా కుటుంబాన్ని వేధించాడు.. మంత్రి గంగుల అధికార పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బిజేపీ నాయకుడు బండి సంజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు. సంజయ్ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, ఐటీ తమ చేతిలో ఉందనే అహంకారంతో తనపై దాడులు చేయించారని మండిపడ్డారు. By srinivas 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBandi Sanjay: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు! మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్ అవినీతిలో టాప్ ప్లేసులో నిలిచిందని అన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి గంగుల అంటూ ఫైర్ అయ్యారు. By V.J Reddy 17 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట! 2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. By V.J Reddy 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn