Telangana Elections 2023: కరీంనగర్ ను చలికాలంలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అవినీతి చేయడం వల్లే నీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిందని తనపై మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్ అవినీతిలో టాప్ ప్లేసులో నిలిచిందని అన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి గంగుల అంటూ ఫైర్ అయ్యారు.
Translate this News: