టాప్ స్టోరీస్Allu Arha: మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ..క్యూట్ వీడియో వైరల్..!! స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తండ్రి వలె కూతురు కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ మట్టి గణపయ్యను తయారు చేసింది. చిట్టి చిట్టి చేతులతో అర్హత మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Bhoomi 17 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn