'గేమ్ ఛేంజర్' క్రిస్మస్ కు రావట్లేదు.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన దిల్ రాజు
'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని గతంలో దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. అందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.