Shankar : ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' పై అప్డేట్ ఇచ్చిన శంకర్..!
డైరెక్టర్ శంకర్ తాజాగా 'గేమ్ చేంజర్' పై అప్డేట్ ఇచ్చాడు.‘ఇండియన్ 2’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడారు." సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా" అని అన్నారు.