AP: తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..జన్మస్థలమంటూ..
జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆంధ్రా గడ్డ మీద నినాదాలు చేశారు. కొండగట్టు ఆంజనేయుడి దయవల్లే తాను బతికానని గుర్తు చేసుకున్నారు. అలాగే దివంగ గద్దర్ ను కూడా తలుచుకున్నారు.