Kitchen Tips: రాత్రంతా గిన్నెలను సింక్‌లోనే ఉంచుతున్నారా.. ఈ పొరపాటు చేయొద్దు
రాత్రి భోజనం తర్వాత గిన్నెలన్నింటినీ సింక్ వేస్తారు. రాత్రంతా మురికి పాత్రలను సింక్‌లో ఉంటే బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అనారోగ్యం ఉన్న, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో, గర్భిణీ స్త్రీలపై ఈ బ్యాక్టీరియా ఎక్కువ దాడి చేస్తుంది.