ఫ్రీ గ్యాస్ స్కీంకు అప్లై చేసుకునేవారికి అలర్ట్.. లాస్ట్ డేట్ ఆరోజే!
ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి ఫ్రీగా వచ్చే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోయినట్లే అని కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.